Description

Description:
శతవసంతాల యుగపురుషుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామునికి శతదినోత్సవ నీరాజనం.
మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని, ఆత్మ గౌరవాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన యుగపురుషుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డా: నందమూరి తారక రాముని జన్మదిన సొందర్భంగా , వైభవంగా జరగనున్న ఈ పండగకు తెలుగింటి ఆడబడుచులకు, అన్నాతమ్ముళ్లకు అందరికి మా ఆహ్వానం. - ఎన్టీఆర్ ఫాన్స్ , రాలీ , నార్త్ కరోలినా.
శుక్రవారం, మే 27th , 2022 , 6:30-10:30PM
వేదిక: హిందూ సొసైటీ అఫ్ నార్త్ కరోలినా (HSNC )
చిరునామా: 309 Aviation Pkwy, Morrisville, NC 27560
Please RSVP at
- ఎన్టీఆర్ ఫాన్స్ , రాలీ , నార్త్ కరోలినా.

Contact

Srinivas
27560
Morrisville
Send an Email
నట సార్వభౌమ నందమూరి తారక రామునికి శతదినోత్సవ నీరాజనం